శైలజానాథ్‌ను పరామర్శించిన వైసీపీ నేతలు

శైలజానాథ్‌ను పరామర్శించిన వైసీపీ నేతలు

ATP: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాతృమూర్తి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య, జిల్లా వైసీపీ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి అనంతపురంలోని శైలజానాథ్ నివాసానికి వెళ్లారు. వారు శైలజానాథ్‌ను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.