ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

E.G: ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ TDP కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.