VIDEO: హైదరాబాద్‌లో హైడ్రా మళ్లీ కూల్చివేతలు.!

VIDEO: హైదరాబాద్‌లో హైడ్రా మళ్లీ కూల్చివేతలు.!

HYD: మేడ్చల్‌లోని బాచుపల్లి పీఎస్ పరిధిలో ఉన్న ప్రణీత్ అంటీలియాలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అంటీలియాలో నిర్మించుకున్న ఓ షెడ్, ట్రాన్స్‌ఫార్మర్ గోడను పోలీసుల బందోబస్త్ మధ్య హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. హైడ్రా అక్రమంగా కూల్చివేతలు చేపడుతోందని స్థానికులు అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.