VIDEO: వైఎస్ జగన్ చెల్లని రూపాయి: మంత్రి
అన్నమయ్య: వైఎస్ జగన్ ప్రస్తుతం 'చెల్లని రూపాయి' అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన YCP పాలనపై నిప్పులు చెరిగారు. 2014లో ఇదే EVMలతో గెలిచిన ఆయన ఇవాళ అందులో లోపాలున్నాయని ఆరోపించడం సరికాదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ఆయన ఉపయోగించుకున్నట్లు ఇంకెవరూ ఉపయోగించలేదని విమర్శించారు.