పోగొట్టుకున్న పొలం దస్తావేజులను అందజేసిన సీఐ

పోగొట్టుకున్న పొలం దస్తావేజులను అందజేసిన సీఐ

KKD: పోగొట్టుకున్న పొలం దస్తావేజులు, బ్యాంకు చెక్ బుక్‌ను సీఐ విజయ్ శంకర్ అందజేశారు. ఏలేశ్వరం మండలం సి. రాయవరానికి చెందిన పలివెల శ్రీనివాస్ ఏలేశ్వరం నుంచి కాకినాడ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఆయన రైతునేస్తం, ఒరిజనల్ ఎంప్టీ బ్యాంకు చెక్ బుక్, పొలం దస్తావేజులు పోగొట్టుకున్నారు. పెద్దాపురం PSలో ఫిర్యాదు చేయగా... సీఐ దర్యాప్తు చేసి దస్తావేజులను అందజేశారు.