మహేశ్వరం చుట్టూ భారీ నిర్మాణాలు..!

మహేశ్వరం చుట్టూ భారీ నిర్మాణాలు..!

RR: మహేశ్వరం, మీర్ఖాన్ పేట, ఫ్యూచర్ సిటీ ప్రాంతాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో భారీగా నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి. దీంతో సివిల్ ఇంజనీర్లు, డ్రాఫ్ట్ మెన్, స్ట్రక్చర్ డిజైనర్లు, ట్రాన్స్ పోర్టు ఇంజనీర్లకు, కిందిస్థాయి ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో రియల్ జోరు సాగుతోంది.