వారికి.. సీపీ సజ్జనార్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

వారికి.. సీపీ సజ్జనార్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

TG: తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తే కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలంగా చాలామంది ఫిర్యాదుదారులు తనను కలుస్తున్నారని చెప్పారు. వివిధ కారణాలతో తల్లిదండ్రులను వేధిస్తున్నారని, కొన్ని కేసులు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు గడపడం కూడా తమకు కష్టమవుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు.