'విద్యార్థులు క్రీడల్లో రాణించాలి'

'విద్యార్థులు క్రీడల్లో రాణించాలి'

PPM: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ప్రతీ ఒక్కరు ఏదో సాధించాలని కలలు కంటారని కానీ కొంతమందే సాధిస్తారని అన్నారు.