కారు గుర్తుకే ఓటేయాలని ప్రచారం

కారు గుర్తుకే ఓటేయాలని ప్రచారం

VKB: వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఏడో వార్డు అభ్యర్థి చిట్యాల అనంతరెడ్డి ప్రచారం జోరు అందుకుంది. కారు గుర్తుకు ఓటు వేయాలని గుడిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒకటో నెంబర్ పై ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.