VIDEO: వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన

VIDEO: వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన

E.G: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలో జల జీవన్ మిషన్ నిధులు రూ. 22 లక్షలతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్, కుళాయిలకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.