అందరి సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే శ్రీధర్

అందరి సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే శ్రీధర్

అన్నమయ్య: అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. ఆదివారం చిట్వేలి మండలం కే కందుల వారిపల్లి గ్రామంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్నారు. వంద రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని ప్రజలకు వివరించారు. అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు.