జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి

జల్లికట్టులో విషాదం.. ముగ్గురు మృతి

తమిళనాడు జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోటీ జరుగుతుండగా.. ఎద్దులు అదుపుతప్పి జనాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 76 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శివగంగై జిల్లా సింగంపునారి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.