VIDEO: కోతుల బెడదకు ఇండిపెండెంట్ అభ్యర్థి హామీ

VIDEO: కోతుల బెడదకు ఇండిపెండెంట్ అభ్యర్థి హామీ

WGL: పర్వతగిరి గ్రామ సర్పంచ్‌గా నన్ను గెలిపిస్తే 15 రోజుల్లో గ్రామంలోని కోతులను పట్టించి, కోతుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాను అని ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి రమేశ్ హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కోతులు ప్రజలను భయపెట్టడమే కాకుండా దాడులు చేస్తున్నాయని, కుక్కలు బెడదను కూడా నివారిస్తానని పేర్కొన్నారు. ఈ హామీ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది