'GO 46 ప్రకారం రొటేషన్ విధానం పాటించలేదు'

'GO 46 ప్రకారం రొటేషన్ విధానం పాటించలేదు'

SRPT: పాలకీడు మండలంలో సర్పంచ్‌ ఎన్నికల రిజర్వేషన్లపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో ఒక్క పంచాయతీకి కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదని నక్క శ్రీనివాస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. BC జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో కూడా జనరల్ రిజర్వేషన్లు కేటాయించకపోవడంతో అన్యాయం జరిగిందన్నారు. GO 46 ప్రకారం రొటేషన్ విధానం పాటించలేదన్నారు.