VIDEO: మంజీరా నదిలో చిక్కుకున్న 400 గొర్రెలు

VIDEO: మంజీరా నదిలో చిక్కుకున్న 400 గొర్రెలు

KMR: మంజీరా నదిలో గొర్రెల కాపరులు, గొర్రెలు చిక్కుకున్నాయి. మంజీరా నదికి వరద ఉదృతి పెరగడంతో పాటు నిజాం సాగర్ నుంచి నీటి విడుదల జరగడంతో నదిలో కాపరులు, మూగజీవాలు చిక్కుకున్న ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. KMR జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామ శివారులోని మంజీరా నదిలో షెట్లూర్ గుండె కల్లూరు 1 గ్రామాలకు చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు ఉన్నారు.