నాగచైతన్య కోసం మహేష్ బాబు

నాగచైతన్య కోసం మహేష్ బాబు

అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తోన్న మూవీ 'NC 24'. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగాడు. రేపు చైతూ బర్త్ డే సందర్బంగా.. ఉదయం 10:08 గంటలకు ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన రివీల్ చేయనున్నాడు. ఇక మైథలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.