శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

* పొందూరులో ముగ్గురు బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
* ఈ నెల 8న ఎచ్చెర్ల మండలం కేంద్రంలో పీఎం అప్రెంటిస్ షిప్ మేళా
* ఉర్లాం సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్ భాస్కరరావు సస్పెండ్
* అక్టోబర్ 2 నుంచి శ్రీకాకుళం నగరంలో ప్లాస్టిక్ నిషేదం: నగర కమిషనర్
* సేంద్రియ వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే గోండు శంకర్