VIDEO: మద్ది అంజన్న ఆదాయం ఎంతంటే..?

VIDEO: మద్ది అంజన్న ఆదాయం ఎంతంటే..?

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవల రూపేనా రూ.2,71,438 లక్షల ఆదాయము వచ్చినట్లు ఈవో చందన తెలిపారు.