బీజేపీ ఎంపీపై కేసు నమోదు

బీజేపీ ఎంపీపై కేసు నమోదు

HYD: దేశావ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం పూర్తెనది. ఈ సమయంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ బెంగుళూరు సౌత్ అభ్యర్థి తేజస్వి సూర్యపై ఎన్నికల సంఘము కేసు నమోదు చేసింది. ఎన్నికల నిబంధన ప్రకారం మత ప్రాతిపదికరన ఓట్లు అభ్యర్ధించడం నేరమణి ఎన్నికల సంఘము తెలిపింది. దీన్తో ఎలక్షన్ కోడ్ ఉల్లంగనపై బెంగుళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.