VIRAL: విజయ్ దేవరకొండ vs తిలక్ వర్మ

హీరో విజయ్ దేవరకొండ, ముంబై ఇండియన్స్ క్రికెటర్ తిలక్ వర్మ పికిల్‌బాల్ కోర్టులో సరదాగా తలపడ్డారు. ఈ స్నేహపూర్వక పోటీ అభిమానులను ఆకట్టుకుంది. తాను విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్ జెర్సీ ధరిస్తానని విజయ్ అన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో విజయ్ దేవరకొండ 2-1 తేడాతో విజయం సాధించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.