AIMIM ఆధ్వర్యంలో దావత్-ఇ-ఇఫ్తార్‌

AIMIM ఆధ్వర్యంలో దావత్-ఇ-ఇఫ్తార్‌

HYD: చంద్రాయనగుట్ట నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ బర్కాస్ డివిజన్ వద్ద AIMIM ఆధ్వర్యంలో మంగళవారం దావత్-ఇ-ఇఫ్తార్‌ ఘనంగా నిర్వహించారు. AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయనకి ముస్లిం మైనార్టీ సోదరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించి విందు ఆరగించారు.