ఉచిత డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

ఉచిత డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

VZM: గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రావాడ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం BA(పొలిటికల్ సైన్స్), బీకాం (కంప్యూటర్స్), BSC(కంప్యూటర్స్ మాథ్స్) కెమిస్ట్రీ ఫిజిక్స్ బోటనీ జువాలజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు.