పెద్దమందడి రక్తదాన శిబిరానికి కలెక్టర్‌కు ఆహ్వానం

పెద్దమందడి రక్తదాన శిబిరానికి కలెక్టర్‌కు ఆహ్వానం

WNP: పెద్దమందడి మండలంలో మెగా రక్తదాన శిబిరానికి రావాలని పెద్దమందడి రైజింగ్ హ్యాండ్ సొసైటీ సభ్యులు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మెగా రక్తదానం విజయవంతం చేయాలని యువతకు విజ్ఞప్తి చేశారు.