'ఇళ్లకు ఇసుక రవాణాను అడ్డుకోవద్దు'
MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను అటవీ అధికారులు అడ్డుకోవద్దని ఆదిలాబాద్ ఎంపీ జీ.నగేష్ సూచించారు. శుక్రవారం రాత్రి జన్నారం వచ్చిన సందర్భంగా కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ఆయన జిల్లా కలెక్టర్, అటవీశాఖ ఎఫ్డిపిటిలతో మాట్లాడారు. గ్రామాలలో నిరుపేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక రవాణాను అడ్డుకోవద్దన్నారు.