రెండు సార్లు విఫలం.. మూడో సారి సఫలం
WGL: సైన్స్ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లోని భద్రకాళీ టెంపుల్ సమీప భద్రకాళి బండ్ వద్ద ప్రారంభించిన 'రుద్రమ–1' రాకెట్ ప్రయోగం రెండు సార్లు విఫలమైంది. దీంతో అధికార యంత్రాంగంతో పాటు ఏటీడీఆర్ఎల్‌టీమ్ నిరాశకు గురైంది. ఆ తర్వాత మూడో ప్రయత్నంగా మరోసారి ప్రయోగం నిర్వహించగా, 'రుద్రమ' ఆకాశం వైపు దూసుకెళ్లింది.