VIDEO: నూతన టీడీపీ అధ్యక్షుల ఎంపిక కార్యకమ్రం
ప్రకాశం: కనిగిరి టీడీపీ కార్యాలయంలో నూతనంగా పార్టీ పదవులు పొందిన వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి నూతన మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.