ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంచిన ఛైర్మన్
KMM: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలే సరైన వేదికని సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోమ ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఇవాళ వేంసూరు మండలం చౌడవరం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు.