రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

SKLM: జిల్లా అన్ని పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు 10వ తేదీ నుంచి 19 వరకు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య గురువారం ప్రకటనలో తెలిపారు. అనంతరం పాఠశాలలు తిరిగి 20వ తేదీన రీ ఓపెన్ అవుతాయని అన్నారు. రివిజన్ కోసం విద్యార్థులకు హోమ్ వర్క్ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు.