వెనుజువెలాపై US దాడి? ట్రంప్ వార్నింగ్!
అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న దేశాలపై ఉక్కుపాదం మోపుతామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ముఖ్యంగా వెనుజువెలా భూభాగంపై అతి త్వరలో సైనిక దాడులు మొదలుపెడతామని బాంబు పేల్చారు. సముద్రం కంటే భూమిపై దాడులు చేయడం ఈజీ అని, డ్రగ్స్ స్థావరాలన్నీ తమకు తెలుసని అన్నారు. వెనుజువెలాతో పాటు కొలంబియా వంటి దేశాలకు కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.