గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉత్తమ పురస్కారం

గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉత్తమ పురస్కారం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామపంచాయతీ కార్యదర్శి తేజస్వినికి ప్రభుత్వ ఉత్తమ పురస్కారం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం అందుకున్నారు.