ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
JN: పాలకుర్తిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రవికుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ పార్టీలో కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి సముచిత ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.