VIDEO: జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

VIDEO: జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

WNP: ఆర్టీసీ డిపో ఎదుట రెండవ రోజు శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఛైర్మన్ విశ్వనాథ్‌ని అక్రమ అరెస్టు చేయడంతో సమ్మె వద్ద ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆర్టీసీ సమ్మె కార్మికులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు జులుం నశించాలి అని నినాదాలు చేస్తూ కార్మికులందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగారు. కార్మికులు పోలీసుల మధ్య తోపులాట జరగింది.