VIDEO: వైభవంగా ఆంజనేయస్వామికి మండల అభిషేకాలు

VIDEO: వైభవంగా ఆంజనేయస్వామికి మండల అభిషేకాలు

NLR: బుచ్చి పట్టణం పెద్దూరులో వెలసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణంలోని ప్రసన్న ఆంజనేయస్వామికి మండల అభిషేకాలు జరిగాయి. ఇందులో భాగంగా ఆఖరి రోజు స్వామివారికి 108 కళాశాలతో అభిషేకాలు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.