స్వచ్ఛతా ఉద్యమానికి దిక్సూచిలా చల్లపల్లి గ్రామం

స్వచ్ఛతా ఉద్యమానికి దిక్సూచిలా చల్లపల్లి గ్రామం

కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామం స్వచ్ఛతా ఉద్యమానికి దిక్సూచిలా నిలుస్తుంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు 2014 నవంబర్ 12న అనేకమంది స్వచ్ఛ సైనికులు రహదారులను ఊడ్చి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఈ సేవకు నడుం కట్టారు. ఈ కార్యక్రమంలో 15 మంది కార్యకర్తలతో మొదలైన ఇప్పుడు 63 మంది పాల్గొంటున్నారు. డంపింగ్‌యార్డు, స్మశానం, బస్టాండ్‌లను చెట్లతో అందంగా మార్చారు.