VIDEO: వినుకొండ ఆలయానికి రుద్ర మండపం విరాళం

VIDEO: వినుకొండ ఆలయానికి రుద్ర మండపం విరాళం

PLD: వినుకొండలోని శ్రీ గంగా బాల త్రిపుర సుందరిదేవి, శ్రీ ప్రసన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి నూతన రుద్ర మండపం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి రూ. 1.32 లక్షల విలువైన 73 కిలోల రుద్ర మండపాన్ని తయారు చేయించి విరాళంగా ఇచ్చారు. ఎమ్మెల్యే దంపతులకు భక్తులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.