'మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'

'మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'

MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామ మహిళలందరికీ ఇవాళ సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా పోటిపడుతూ చదువు, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో ముందుకొస్తున్నారని గుర్తు చేశారు.