'ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు'

'ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే కఠిన చర్యలు'

CTR: పుంగనూరులో పలు వ్యాపార దుకాణాలను మున్సిపల్ శాఖ సిబ్బంది మంగళవారం ఆకస్మికంగా తనిఖీ  చేశారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్న వ్యాపారులకు రూ. 5,600 జరిమాన వేశారు. మరోసారి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కృష్ణవేణి హెచ్చరించారు.