జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పదవీ విరమణ
W.G: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సీసలీ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు యోడిది వీర వెంకట సత్యవర ప్రసాద్ పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో ఆదివారం కాళ్ల మండలంలో పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పాల్గొని, ప్రసాద్ సేవలు గుర్తు చేశారు.