VIDEO: నర్సీపట్నంలో జూన్ 4న నిరసన ర్యాలీ

VIDEO: నర్సీపట్నంలో జూన్ 4న నిరసన ర్యాలీ

అనకపల్లి: నర్సీపట్నంలో శనివారం డీఎస్పీ శ్రీనివాసరావును మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కలిసి నిరసన ర్యాలీ అనుమతి కోసం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేది నాటికి సంవత్సరం అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంపై నిరసిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.