మడమ తిప్పని దేశభక్తుడు ప్రకాశం పంతులు.. కనకరాజు సూరి

మడమ తిప్పని దేశభక్తుడు ప్రకాశం పంతులు.. కనకరాజు సూరి

W.G: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ, DNR కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరంలో స్వాతంత్ర సంగ్రామంలో ప్రకాశం గారి పాత్రపై యువతకు అవగాహన సదస్సు గురువారం జరిగింది. రాష్ట్ర క్షత్రీయ కార్పొరేషన్ ఛైర్మెన్ కనకరాజు సూరి మాట్లాడుతూ మడమ తిప్పని దేశభక్తుడు టంగుటూరు ప్రకాశం పంతులు అన్నారు. ఎమ్మెల్సీ పద్మరాజు,రంగసాయి పాల్గొన్నారు.