VIDEO: కంపోస్ట్ ఎరువు కేంద్రం పరిశీలించిన సర్పంచ్

VIDEO: కంపోస్ట్ ఎరువు కేంద్రం పరిశీలించిన సర్పంచ్

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు శనివారం తడి–పొడి చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి చెత్తను వేరు చేసి గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని ప్రజలను కోరారు. డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం అభివృద్ధిపై కూడా పరిశీలన జరిగింది.