విద్యుత్ సేవలపై ఫిర్యాదులకు ప్రత్యేక కార్యక్రమం
అన్నమయ్య: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారు. వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ఉంటుంది. వినియోగదారులు 9440817449కు సంప్రదించాలని అధికారులు తెలిపారు.