అతి తక్కువ సార్లు కూలిన విమానం తేజస్
దుబాయ్ ఎయిర్ షోలో భారత్ సొంత టెక్నాలజీతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం కూలిన విషయం తెలిసిందే. దీంతో తేజస్ సామర్థ్యంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తేజస్ ఇలా 2 సార్లు మాత్రమే కూలిందని.. రష్యాకు చెందిన 1200+ మిగ్ 21 విమానాలు, USకు చెందిన 650+ F-16 విమానాలు, చైనాకు చెందిన 300+ J15 విమానాలు కుప్పకూలాయంటూ ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.