మెదక్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల్లో కూడా ఎన్నికలకు కోడ్ అమలు: కలెక్టర్ రాహుల్ రాజ్
★ మెదక్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ రఘునందన్ రావు
★ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన 63వ హోమ్ గార్డ్స్ రైజింగ్ డే వేడుకలు
★ పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా చదవాలి: కలెక్టర్ రాహుల్ రాజ్