VIDEO: రైతుకు సహాయం అందే విధంగా చర్యలు: DFO

VIDEO: రైతుకు సహాయం అందే విధంగా చర్యలు: DFO

CTR: ఐరాల మండలం వడ్రంపల్లి గ్రామానికి చెందిన రైతు ఎం. కిషోర్ కుమార్‌కు చెందిన దూడపై పులి దాడి చేసి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజర్ కిరణ్, వెటర్నరీ డాక్టర్ శిరీష ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కిరణ్ మాట్లాడుతూ.. పులి దాడిలో దూడ చనిపోయినట్లు తెలిపారు. అనంతరం రైతుకు సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.