నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦కిసాన్ నగర్ చేపల మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ దినేశ్
✦ హత్యాయత్నం కేసులో వేగూరు పల్లిపాలేనికి చెందిన యువకుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా
✦సాంకేతికతతో జిల్లాలో నేరాలకు అడ్డుకట్ట వేస్తోన్న పోలీసులు
✦ నెల్లూరు నగరంలో పర్యటించిన నూతన మేయర్ సుజాత