'ప్రతి ఒక్క విద్యార్థి శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి'

'ప్రతి ఒక్క విద్యార్థి శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి'

ATP: నగరంలోని నర్సింగ్ కళాశాలలో బుధవారం శక్తి యాప్‌పై విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం మహిళ డీఎస్పీ మహబూబాబాషా మాట్లాడుతూ.. మహిళల భద్రత మరింత బలోపేతం చేయడానికి జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేస్తుందన్నారు. ప్రతి ఒక విద్యార్థి తమ మొబైల్ ఫోన్‌లో ఈ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.