'చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి'

NLR: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ నేత విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. నాయి బ్రాహ్మణులను గుర్తించి వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం హర్షనీయమన్నారు. నర్తకి సెంటర్‌లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.