KTRకు ఒళ్లంతా విషమే: ఎంపీ చామల

KTRకు ఒళ్లంతా విషమే: ఎంపీ చామల

TG: కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎంపీ చామల విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆయనకు అవలాటే అని అన్నారు. 'పాముకు కోరల్లోనే విషం.. KTRకు ఒళ్లంతా విషమే. కాళేశ్వరం కూలేశ్వరంగా మారింది. KCR మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనుకున్నారు. కాంగ్రెస్ హయాంలో కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న భూమి 2.75 కోట్ల ఎకరాలు' అని వెల్లడించారు.