ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

NZB: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖ గుప్తాను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా శుక్రవారం ఢిల్లీ సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీఠ వేస్తుందన్నారు.